Nivas News - తెలంగాణ / Nivas news : *స్టేషన్ బెయిల్ కి 30,000 వేలు లంచం ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ* వికారాబాద్ జిల్లా నివాస్ న్యూస్ ఫిబ్రవరి 14 ఫిర్యాదుదారునికి మరియు అతని కుటుంబ సభ్యులకు ధారూర్ రక్షక భజ్ట నిలయం లో నమోదు కాబడిన ఒక కేసు లో స్టేషన్ బెయిలు ఇవ్వడం కోసం మరియు అతని కుమారుని పేరును కేసు లో నుండి తీసివేసేందుకు రూ.30,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా, ధారూర్ రక్షక భటనిలయం లోని ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ మరియు అతని డ్రైవరు-కె. బీరప్ప.
Admin
Nivas News