Nivas News - తెలంగాణ / Nivas news : G+4 భవనాన్ని నిర్మించుకోవడానికి కావలసిన అనుమతి కోసం గల ప్రక్రియను ప్రాసెస్ చేసి, అనుమతిని జారీ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.75,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక అధికారి బందెల వరప్రసాద్ మరియు అతని సహాయకుడు వడాల వంశీ కృష్ణ.✈️✈️✅????️????️
Admin
Nivas News