Nivas News - తెలంగాణ / Nivas news : *తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడడ్ జూనియర్ కాలేజ్ మరియు పాఠాశాలలో బాలల దినోత్సవం సందర్బంగా సెక్రటరీ వేశాధారణలో బి. కావ్య శ్రీ* మణుగూరు నవంబర్ 15 నివాస్ న్యూస్ ప్రతినిధి :- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అప్గ్రేడడ్ జూనియర్ కాలేజ్ మరియు పాఠశాల(గర్ల్ స్ )-మణుగూరు నిన్న అనగా 14-11-2025 న బాలల దినోత్సవం ఆనందంగా జరిగిన సందర్బంగా 10వ తరగతి చదువుతున్నా విధార్థినులు వారి ఉపాధ్యాయుల వేశాధారణలో చిన్న తరగతుల వారికీ ఎంతో చక్కగా అర్థం అయ్యేవిధంగా పాఠాలను బోధించారు.మరియు ఎంతో చక్కగా ప్రతి ఒక్క విద్యార్థినిలు ఈ సందర్బంగా అన్నిటిలో పాల్గొనడం జరిగింది...
Admin
Nivas News