Nivas News - తెలంగాణ / Nivas news : అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం మహబూబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన పెద్దోజు నరసింహాచారి సునీత దంపతుల కుమారుడు పెద్దోజు అరుణ్ ఆధ్వర్యంలో వారి స్వగృహంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అనంతరం అయ్యప్ప స్వాములకు బిక్ష అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Admin
Nivas News