Nivas News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం బాబోజితండా గ్రౌండ్‌లో ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఉమ్మడి రేగళ్ల, మైలారం, బంగారుచేలక పంచాయితీల క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ, గట్టు మల్ల సర్పంచ్ బట్టు కనకరాజు, నిర్వాహకులు హనుమాన్, తారాచంద్, రాజ్‌కుమార్‌తో పాటు యువకులు పాల్గొన్నారు.
Admin
Nivas News