Nivas News - తెలంగాణ / Nivas news : నేడు CBI ముందుకు TVK చీఫ్ విజయ్ TVK పార్టీ చీఫ్ విజయ్ ఇవాళ ఢిల్లీలో CBI ముందు హాజరుకానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణకు హాజరుకావాలని ఆయనకు CBI ఆరు రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. విజయ్ పూర్తిగా సహకరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది SEPలో కరూర్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంపై సుప్రీంకోర్ట్ CBI దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు ఇవాళ విజయ్ ని అరెస్ట్ చేసే అవకాశముందని SMలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Admin
Nivas News